నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*డిసెంబర్ 23,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంతబుతువు*
*మార్గశిర మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *అమావాస్య* సాయంత్రం 04గం॥37ని॥ వరకు తదుపరి *పుష్య శుద్ధ పాడ్యమి*
*వారం : భృగువాసరే (శుక్రవారము)*
*నక్షత్రం* : *మూల* తెల్లవారుజామున 03గం॥00ని॥ వరకు తదుపరి *పూర్వాషాఢ*
*యోగం* : *గండము* మధ్యాహ్నం 03గం॥18ని॥వరకు తదుపరి *వృద్ధి*
*కరణం* : *నాగవము* సాయంత్రం 04గం॥37ని॥ వరకు అపై *కింస్తుఘ్నము* తెల్లవారుజామున 03గం॥24ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 10॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥41ని॥ నుండి 09గం॥25ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥20ని॥ నుండి 01గం॥04ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 12గం॥02ని॥ నుండి 01గం॥31ని॥ వరకు తిరిగి రాత్రి 01గం॥30ని॥ నుండి 03గం॥ 00ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 09గం॥01ని॥ నుండి 10గం॥31ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹30ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥27ని*