నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*డిసెంబర్ 28,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *షష్ఠి* తెల్లవారుజామున 03గం॥02ని॥ వరకు తదుపరి *సప్తమి*
*వారం : సౌమ్యవాసరే (బుధవారము)*
*నక్షత్రం* : *శతభిషం* రాత్రి 07గం॥07ని॥ వరకు తదుపరి *పూర్వాభాద్ర*
*యోగం* : *సిద్ధి* రాత్రి 08గం॥45ని॥వరకు తదుపరి *వ్యతీపాత*
*కరణం* : *కౌలువ* సాయంత్రం 04గం॥01ని॥ వరకు తదుపరి *తైతుల* తెల్లవారుజామున 03గం॥02ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥39ని॥ నుండి మధ్యాహ్నం 12గం॥23ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 01గం॥12ని॥ నుండి 02గం॥43ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 12గం॥20ని॥ నుండి 01గం॥50ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹33ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥30ని*