నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*డిసెంబర్ 29,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *సప్తమి* రాత్రి 01గం॥21ని॥ వరకు తదుపరి *అష్టమి*
*వారం : బృహస్పతివాసరే (గురువారము)*
*నక్షత్రం* : *పూర్వాభాద్ర* సాయంత్ర 05గం॥58ని॥ వరకు తదుపరి *ఉత్తరాభాద్ర*
*యోగం* : *వ్యతీపాత* సాయంత్రం 06గం॥03ని॥వరకు తదుపరి *వరియన్*
*కరణం* : *గరజి* మధ్యాహ్నం 02గం॥11ని॥ వరకు తదుపరి *వణిజ* రాత్రి 01గం॥21ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 01॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 10గం॥13ని॥ నుండి 10గం॥56ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥35ని॥ నుండి 03గం॥19ని॥ వరకు
*వర్జ్యం*: తెల్లవారుజామున 03గం॥13ని॥ నుండి 04గం॥45ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 10గం॥20ని॥ నుండి 11గం॥51ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹34ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥31ని*

? *పూర్వాషాఢ కారై*