నేటి పంచాంగం.

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*డిసెంబర్ 30,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *అష్టమి* రాత్రి 11గం॥58ని॥ వరకు తదుపరి *నవమి*
*వారం : భృగువాసరే (శుక్రవారము)*
*నక్షత్రం* : *ఉత్తరాభాద్ర* సాయంత్ర 05గం॥07ని॥ వరకు తదుపరి *రేవతి*
*యోగం* : *వరియన్* మధ్యాహ్నం 03గం॥36ని॥వరకు తదుపరి *పరిఘమ*
*కరణం* : *భద్ర* మధ్యాహ్నం 12గం॥38ని॥ వరకు తదుపరి *బవ* రాత్రి 11గం॥58ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 10॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥45ని॥ నుండి 09గం॥29ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥24ని॥ నుండి 01గం॥08ని॥ వరకు
*వర్జ్యం*: తెల్లవారుజామున 04గం॥53ని॥ నుండి 06గం॥27ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 12గం॥29ని॥ నుండి 02గం॥02ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹34ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥32ని*