నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*డిసెంబర్ 31,2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *నవమి* రాత్రి 11గం॥00ని॥ వరకు తదుపరి *దశమి*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *రేవతి* సాయంత్ర 04గం॥39ని॥ వరకు తదుపరి *అశ్విని*
*యోగం* : *పరిఘమ* మధ్యాహ్నం 01గం॥25ని॥వరకు తదుపరి *శివము*
*కరణం* : *బాలువ* ఉ 11గం॥28ని॥ వరకు తదుపరి *కౌలువ* రాత్రి 11గం॥00ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 06గం॥34ని॥ నుండి 08గం॥01ని॥ వరకు
*వర్జ్యం*: *****
*అమృతకాలం* : మధ్యాహ్నం 12గం॥18ని॥ నుండి 03గం॥52ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹34ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥32ని*