నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*జనవరి 09,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *విదియ* ఉదయం 07గం॥36ని॥ వరకు తదుపరి *తదియ*
*వారం : ఇందువాసరే (సోమవారము)*
*నక్షత్రం* : *ఆశ్రేష* పూర్తిగా
*యోగం* : *విష్కంభము* ఉదయం 09గం॥41ని॥వరకు తదుపరి *ప్రీతి*
*కరణం* : *గరజి* ఉదయం 07గం॥36ని॥ వరకు తదుపరి *వణిజ* రాత్రి 08గం॥39ని॥ వరకు ఆపై *విష్ఠి*
*రాహుకాలం* : ఉదయం 07॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం॥29ని॥ నుండి 01గం॥13ని॥ వరకు తిరిగి 02గం॥41ని॥ నుండి 03గం॥24ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 06గం॥54ని॥ నుండి 08గం॥40ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 05గం॥31ని॥ నుండి
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹37ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥37ని*