నేటి పంచాంగం

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*జనవరి 10,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *తదియ* ఉదయం 09గం॥42ని॥ వరకు తదుపరి *చవితి*
*వారం : భౌమవాసరే (మంగళవారము)*
*నక్షత్రం* : *ఆశ్రేష* ఉదయం 07గం॥19ని॥ వరకు తదుపరి *మఘా*
*యోగం* : *ప్రీతి* ఉదయం 10గం॥09ని॥వరకు తదుపరి *ఆయుష్మాన్*
*కరణం* : *విష్ఠి* ఉదయం 09గం॥42ని॥ వరకు తదుపరి *బవ* రాత్రి 10గం॥36ని॥ వరకు ఆపై *బాలువ*
*రాహుకాలం* : మధ్యాహ్నం 03॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥49ని॥ నుండి 09గం॥33ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥49ని॥ నుండి 11గం॥41ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 08గం॥27ని॥ నుండి 10గం॥13ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 07గం॥18ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹38ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥38ని*

🌸 *సంకటహర చతుర్థి*