నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*జనవరి 13,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *షష్ఠి* మధ్యాహ్నం 01గం॥59ని॥ వరకు తదుపరి *సప్తమి*
*వారం : భృగువాసరే (శుక్రవారము)*
*నక్షత్రం* : *ఉత్తర* మధ్యాహ్నం 01గం॥07ని॥ వరకు తదుపరి *హస్త*
*యోగం* : *శోభనము* ఉదయం 10గం॥04ని॥ వరకు తదుపరి *అతిగండము*
*కరణం* : *వణిజ* మధ్యాహ్నం 01గం॥59ని॥ వరకు తదుపరి *విష్ఠి* రాత్రి 01గం॥02ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 10॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥50ని॥ నుండి 09గం॥34ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥30ని॥ నుండి 01గం॥14ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 09గం॥52ని॥ నుండి 11గం॥32ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 07గం॥09ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹38ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥39ని*