నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*జనవరి 14,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *సప్తమి* మధ్యాహ్నం 02గం॥29ని॥ వరకు తదుపరి *అష్టమి*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *హస్త* మధ్యాహ్నం 02గం॥10ని॥ వరకు తదుపరి *చిత్త*
*యోగం* : *అతిగండము* ఉదయం 09గం॥20ని॥ వరకు తదుపరి *సుకరామ్మము*
*కరణం* : *బవ* మధ్యాహ్నం 02గం॥29ని॥ వరకు తదుపరి *బాలువ* రాత్రి 02గం॥08ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 06గం॥38ని॥ నుండి 08గం॥06ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 10గం॥20ని॥ నుండి 11గం॥58ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 07గం॥53ని॥ నుండి 09గం॥33ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹38ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥40ని*

🌸 *భోగి పండుగ*
🌸 *మకర సంక్రమణము*