నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*జనవరి 16,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *నవమి* మధ్యాహ్నం 01గం॥58ని॥ వరకు తదుపరి *దశమి*
*వారం : ఇందువాసరే (సోమవారము)*
*నక్షత్రం* : *స్వాతి* మధ్యాహ్నం 02గం॥48ని॥ వరకు తదుపరి *విశాఖ*
*యోగం* : *శూలము* తెల్లవారుజామున 04గం॥43ని॥ వరకు తదుపరి *గండము*
*కరణం* : *గరజి* మధ్యాహ్నం 01గం॥58ని॥ వరకు తదుపరి *వణిజ* రాత్రి 01గం॥29ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 07॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం॥32ని॥ నుండి 01గం॥16ని॥ వరకు తిరిగి 02గం॥45ని॥ నుండి 03గం॥29ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 08గం॥19ని॥ నుండి 09గం॥54ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 07గం॥35ని॥ వరకు తిరిగి తెల్లవారుజామున 05గం॥46ని॥ నుండి
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹39ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥42ని*

🌸 *కనుమ పండుగ*
🌸 *పశువుల పండుగ*