నేటి పంచాంగం..

ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చినటారువాత కన్యాకుమారి క్షేత్రములలో ఉదయించిన భానుడి తొలి కిరణాలను దర్శించి తరించండి…. *ఓం శ్రీ గురుభ్యోనమః..
*జనవరి 17,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *దశమి* మధ్యాహ్నం 12గం॥58ని॥ వరకు తదుపరి *ఏకాదశి*
*వారం : భౌమవాసరే (మంగళవారము)*
*నక్షత్రం* : *విశాఖ* మధ్యాహ్నం 02గం॥25ని॥ వరకు తదుపరి *అనూరాధ*
*యోగం* : *గండము* రాత్రి 02గం॥09ని॥ వరకు తదుపరి *వృద్ధి*
*కరణం* : *విష్ఠి* మధ్యాహ్నం 12గం॥58ని॥ వరకు తదుపరి *బవ* రాత్రి 12గం॥16ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 03॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥50ని॥ నుండి 09గం॥35ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥52ని॥ నుండి 11గం॥44ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 06గం॥16ని॥ నుండి 07గం॥49ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 07గం॥20ని॥ వరకు తిరిగి తెల్లవారుజామున 03గం॥34ని॥ నుండి 05గం॥07ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹38ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥42ని*

🌸 *ముక్కనుమ*
🌸 *సావిత్రి గౌరీ వ్రతం*
🌸 *బొమ్మల నోము*