నేటి పంచాంగం

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*జనవరి 18,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *ఏకాదశి* ఉదయం 11గం॥36ని॥ వరకు తదుపరి *ద్వాదశి*
*వారం : సౌమ్యవాసరే (బుధవారము)*
*నక్షత్రం* : *అనూరాధ* మధ్యాహ్నం 01గం॥39ని॥ వరకు తదుపరి *జ్యేష్ఠ*
*యోగం* : *వృద్ధి* ఉదయం 11గం॥58ని॥ వరకు తదుపరి *ధృవము*
*కరణం* : *బాలువ* ఉదయం 11గం॥36ని॥ వరకు తదుపరి *కౌలువ* రాత్రి 10గం॥44ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥48ని॥ నుండి మధ్యాహ్నం 12గం॥32ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 06గం॥58ని॥ నుండి 08గం॥30ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 04గం॥08ని॥ నుండి 05గం॥40ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹38ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥43ని*

🌸 *మతత్రయ ఏకాదశి*