నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*జనవరి 20,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *హేమంతబుతువు*
*పుష్య మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *త్రయోదశి* ఉదయం 07గం॥54ని॥ వరకు తదుపరి *చతుర్దశి* తెల్లవారుజామున 05గం॥40ని॥ వరకు
*వారం : భృగువాసరే (శుక్రవారము)*
*నక్షత్రం* : *మూల* ఉదయం 11గం॥13ని॥ వరకు తదుపరి *పూర్వాషాఢ*
*యోగం* : *వ్యాఘాతము* రాత్రి 06గం॥18ని॥ వరకు తదుపరి *హర్షణము*
*కరణం* : *వణిజ* ఉదయం 07గం॥54ని॥ వరకు తదుపరి *విష్ఠి* సాయంత్రం 04గం॥31ని॥ వరకు తదుపరి *శకుని* తెల్లవారుజామున 05గం॥40ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 10॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥52ని॥ నుండి 09గం॥36ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥33ని॥ నుండి 01గం॥18ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 09గం॥43ని॥ నుండి 11గం॥13ని॥ వరకు తిరిగి రాత్రి 08గం॥12ని॥ నుండి 09గం॥42ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 05గం॥11ని॥ నుండి
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹39ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥44ని*

🌸 *మాసశివరాత్రి*