నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*జనవరి 22,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*మాఘ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పాడ్యమి* రాత్రి 12గం॥59ని॥ వరకు తదుపరి *విదియ*
*వారం : భానువాసరే (ఆదివారము)*
*నక్షత్రం* : *ఉత్తరాషాఢ* ఉదయం 08గం॥01ని॥ వరకు తదుపరి *శ్రవణం* ఉదయం 06గం॥17ని॥ వరకు
*యోగం* : *వజ్రము* మధ్యాహ్నం 12గం॥05ని॥ వరకు తదుపరి *సిద్ధి*
*కరణం* : *కింస్తుఘ్నము* మధ్యాహ్నం 02గం॥09ని॥ వరకు తదుపరి *బవ* రాత్రి 12గం॥59ని॥ వరకు
*రాహుకాలం* : సాయంత్రం 04॥30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : సాయంత్రం 04గం॥16ని॥ నుండి 05గం॥00ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 11గం॥43ని॥ నుండి మధ్యాహ్నం 01గం॥12ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 08గం॥37ని॥ నుండి 10గం॥06ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹38ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥45ని*

🌸 *మాఘస్నానారంభము*
🌸 *శ్రీ శ్యామలా నవరాత్రారంభము*