నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
_జనవరి 23, 2023_*
*శ్రీ శుభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*శిశిరఋతువు*
*మాఘ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *విదియ* రా10.41
వారం: *ఇందువాసరే*
(సోమవారం)
నక్షత్రం: *ధనిష్ఠ* తె4.46
యోగం: *సిద్ధి* ఉ8.55
&
*వ్యతీపాతం* తె5.51
కరణం: *బాలువ* ఉ11.49
&
*కౌలువ* రా10.41
వర్జ్యం: *ఉ10.01-11.31*
దుర్ముహూర్తము: *మ12.34-1.18*
&
*మ2.47-3.32*
అమృతకాలం: *రా7.01-8.31*
రాహుకాలం: *ఉ7.30-9.00*
యమగండం: *ఉ10.30-12.00*
సూర్యరాశి: *మకరం*
చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం: *6.38*
సూర్యాస్తమయం: *5.45*
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*

🌹 *శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం.* 🌹

*సర్వే జనాః సుఖినోభవంతు.*