నేటి పంచాంగం..

*🙏హనుమాన్ చాలీసా:-.
**30.* *సాధు సంతకే తుమ రఖవారే*
*అసుర నికందన రామదులారే*
తా:-* సాధు సజ్జనులను నీవు రక్షించుచుందువు.అసురులను చంపి రామునకు ప్రియుడవయితివి.
*31.* *అష్టసిద్ధి నౌనిధి కే దాతా*
*అస వర దీనహి జానకీ మాతా.*
తా:-* అష్టసిద్ధులను,నవనిధులను నొసంగు వాడవను వరము నీకు జానకీదేవి యొసంగెను…

ఓం శ్రీ గురుభ్యోనమః*
*జనవరి 24,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*మాఘ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *తదియ* రాత్రి 08గం॥30ని॥ వరకు తదుపరి *చవితి*
*వారం : భౌమవాసరే (మంగళవారము)*
*నక్షత్రం* : *శతభిషం* తెల్లవారుజామున 03గం॥20ని॥ వరకు తదుపరి *పూర్వాభాద్ర*
*యోగం* : *వరియన్* రాత్రి 02గం॥55ని॥ వరకు తదుపరి *పరిఘమ*
*కరణం* : *తైతుల* ఉదయం 09గం॥35ని॥ వరకు తదుపరి *గరజి* రాత్రి 08గం॥30ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 03॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥51ని॥ నుండి 09గం॥36ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥55ని॥ నుండి 11గం॥46ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 11గం॥32ని॥ నుండి మధ్యాహ్నం 01గం॥02ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 08గం॥34ని॥ నుండి 10గం॥04ని॥ వరకు