నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఫిబ్రవరి 01,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*మాఘ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *ఏకాదశి* మధ్యాహ్నం 03గం॥38ని॥ వరకు తదుపరి *ద్వాదశి*
*వారం : సౌమ్యవాసరే (బుధవారము)*
*నక్షత్రం* : *మృగశిర* తెల్లవారుజామున 04గం॥44ని॥ వరకు తదుపరి *ఆరుద్ర*
*యోగం* : *ఐంద్రము* మధ్యాహ్నం 01గం॥31ని॥ వరకు తదుపరి *వైధృతి*
*కరణం* : *విష్ఠి* మధ్యాహ్నం 03గం॥38ని॥ వరకు తదుపరి *బవ* తెల్లవారుజామున 04గం॥22ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥51ని॥ నుండి మధ్యాహ్నం 12గం॥36ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 08గం॥59ని॥ నుండి 10గం॥42ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 07గం॥17ని॥ నుండి 09గం॥00ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹37ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥50ని*

🌸 *భిష్మైకాదశి*
🌸 *అంతర్వేది తీర్ధం*

🙏 స్వామి శరణం అయ్యప్ప