నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఫిబ్రవరి 05,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*మాఘ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పూర్ణిమ* రాత్రి 11గం॥13ని॥ వరకు తదుపరి *పాడ్యమి*
*వారం : భానువాసరే (ఆదివారము)*
*నక్షత్రం* : *పుష్యమి* ఉదయం 11గం॥57ని॥ వరకు తదుపరి *ఆశ్రేష*
*యోగం* : *ఆయుష్మాన్* మధ్యాహ్నం 02గం॥42ని॥ వరకు తదుపరి *సౌభాగ్యము*
*కరణం* : *భద్ర* ఉదయం 10గం॥07ని॥ వరకు తదుపరి *బవ* రాత్రి 11గం॥ 13ని॥ వరకు
*రాహుకాలం* : సాయంత్రం 04॥30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : సాయంత్రం 04గం॥22ని॥ నుండి 05గం॥07ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 02గం॥08ని॥ నుండి 03గం॥54ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 12గం॥45ని॥ నుండి 02గం॥31ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹35ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥53ని*

🌸 *మాఘ పూర్ణిమ*