నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఫిబ్రవరి 10,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*మాఘ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *పంచమి* తెల్లవారుజామున 05గం॥49ని॥ వరకు తదుపరి *షష్ఠి*
*వారం : భృగువాసరే (శుక్రవారము)*
*నక్షత్రం* : *హస్త* రాత్రి 09గం॥44ని॥ వరకు తదుపరి *చిత్త*
*యోగం* : *ధృతి* మధ్యాహ్నం 02గం॥49ని॥ వరకు తదుపరి *శూలము*
*కరణం* : *కౌలువ* సాయంత్రం 05గం॥36ని॥ వరకు తదుపరి *తైతుల* తెల్లవారుజామున 05గం॥ 49ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 10॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥49ని॥ నుండి 09గం॥35ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥36ని॥ నుండి 01గం॥21ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం శే॥వ॥ 07గం॥05 ని॥ వరకు తిరిగి తెల్లవారుజామున 05గం॥ 58ని॥ నుండి
*అమృతకాలం* : మధ్యాహ్నం 03గం॥25ని॥ నుండి 05గం॥06ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹34ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥55ని*