నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఫిబ్రవరి 11,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*మాఘ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *షష్ఠి* తెల్లవారుజామున 05గం॥46ని॥ వరకు తదుపరి *సప్తమి*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *చిత్త* రాత్రి 10గం॥25ని॥ వరకు తదుపరి *స్వాతి*
*యోగం* : *శూలము* మధ్యాహ్నం 01గం॥51ని॥ వరకు తదుపరి *గండము*
*కరణం* : *గలజి* సాయంత్రం 05గం॥47ని॥ వరకు తదుపరి *వణిజ* తెల్లవారుజామున 05గం॥ 25ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 06గం॥34ని॥ నుండి 08గం॥04ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం శే॥వ॥ 07గం॥37ని॥ వరకు తిరిగి తెల్లవారుజామున 04గం॥ 04ని॥ నుండి 05గం॥41ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 03గం॥49ని॥ నుండి 05గం॥27ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹34ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥55ని*