నేటి పంచాంగం.

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఫిబ్రవరి 12,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*మాఘ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *సప్తమి* తెల్లవారుజామున 05గం॥11ని॥ వరకు తదుపరి *అష్టమి*
*వారం : భానువాసరే (ఆదివారము)*
*నక్షత్రం* : *స్వాతి* రాత్రి 10గం॥35ని॥ వరకు తదుపరి *విశాఖ*
*యోగం* : *గండము* మధ్యాహ్నం 12గం॥29ని॥ వరకు తదుపరి *వృద్ధి*
*కరణం* : *భద్ర* సాయంత్రం 05గం॥27ని॥ వరకు తదుపరి *బవ* తెల్లవారుజామున 05గం॥ 11ని॥ వరకు
*రాహుకాలం* : సాయంత్రం 04॥30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : సాయంత్రం 04గం॥24ని॥ నుండి 05గం॥10ని॥ వరకు
*వర్జ్యం*: తెల్లవారుజామున 04గం॥ 08ని॥ నుండి 05గం॥42ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 01గం॥42ని॥ నుండి 03గం॥19ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹33ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥56ని*

🌸 *భాను సప్తమి*