నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఫిబ్రవరి 25,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*ఫాల్గుణ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *షష్ఠి* తెల్లవారుజామున 05గం॥01ని॥ వరకు తదుపరి *సప్తమి*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *అశ్విని* ఉదయం 08గం॥07ని॥ వరకు తదుపరి *భరణి*
*యోగం* : *బ్రహ్మము* రాత్రి 09గం॥47ని॥ వరకు తదుపరి *ఐంద్రము*
*కరణం* : *కౌలువ* సాయంత్రం 05గం॥15ని॥ వరకు తదుపరి *తైతుల* తెల్లవారుజామున 05గం॥01ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 09॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 06గం॥26ని॥ నుండి 07గం॥58ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 05గం॥49ని॥ నుండి 07గం॥26ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 03గం॥30ని॥ నుండి 05గం॥07ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹26ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥01ని*