నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఫిబ్రవరి 27,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*ఫాల్గుణ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *అష్టమి* తెల్లవారుజామున 05గం॥34ని॥ వరకు తదుపరి *నవమి*
*వారం : ఇందువాసరే (సోమవారము)*
*నక్షత్రం* : *కృత్తిక* ఉదయం 09గం॥02ని॥ వరకు తదుపరి *రోహిణి*
*యోగం* : *వైధృతి* రాత్రి 07గం॥36ని॥ వరకు తదుపరి *విష్కంభము*
*కరణం* : *భద్ర* సాయంత్రం 05గం॥18ని॥ వరకు తదుపరి *బవ* తెల్లవారుజామున 05గం॥34ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 07॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం॥35ని॥ నుండి 01గం॥22ని॥ వరకు తిరిగి 02గం॥55ని॥ నుండి 03గం॥41ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 01గం॥53ని॥ నుండి 03గం॥34ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం06గం॥34ని॥ నుండి 08గం॥12ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹24ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥01ని*