నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*మార్చి 08,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*ఫాల్గుణ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *పాడ్యమి* రాత్రి 07గం॥11ని॥ వరకు తదుపరి *విదియ*
*వారం : సౌమ్యవాసరే (బుధవారము)*
*నక్షత్రం* : *ఉత్తర* తెల్లవారుజామున 03గం॥56ని॥ వరకు తదుపరి *హస్త*
*యోగం* : *శూలము* రాత్రి 09గం॥10ని॥ వరకు తదుపరి *గండము*
*కరణం* : *బాలువ* ఉదయం 06గం॥29ని॥ వరకు తదుపరి *కౌలువ* రాత్రి 07గం॥11ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥47ని॥ నుండి 12గం॥34ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 09గం॥55ని॥ నుండి 11గం॥38ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 08గం॥11ని॥ నుండి 09గం॥54ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹18ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥04ని*