నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*మార్చి 09,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*ఫాల్గుణ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *విదియ* రాత్రి 08గం॥03ని॥ వరకు తదుపరి *తదియ*
*వారం : బృహస్పతివాసరే (గురువారము)*
*నక్షత్రం* : *హస్త* తెల్లవారుజామున 05గం॥12ని॥ వరకు తదుపరి *చిత్త*
*యోగం* : *గండము* రాత్రి 08గం॥42ని॥ వరకు తదుపరి *వృద్ధి*
*కరణం* : *తైతుల* ఉదయం 07గం॥36ని॥ వరకు తదుపరి *గరజి* రాత్రి 08గం॥03ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 10గం॥12ని॥ నుండి 10గం॥59ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥55ని॥ నుండి 03గం॥42ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 12గం॥47ని॥ నుండి 02గం॥28ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 10గం॥52ని॥ నుండి 12గం॥33ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹18ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥04ని*