నేటి పంచాంగం..

*ఈరోజు వార్తలు*

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం, మార్చి 10, 2023
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిరఋతువు
ఫాల్గుణ మాసం – బహళ పక్షం
తిథి:తదియ రా8.26 వరకు
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:చిత్ర తె5.59 వరకు
యోగం:వృద్ధి రా7.52 వరకు
కరణం:వణిజ ఉ8.14 వరకు తదుపరి భద్ర రా8.26 వరకు
వర్జ్యం:మ1.28 – 3.07
దుర్ముహూర్తము:ఉ8.38 – 9.25 &
మ12.34 – 1.21
అమృతకాలం:రా11.22 – 1.01
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.18
సూర్యాస్తమయం:6.04
సంకష్టహర చతుర్థీ
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు