నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*మార్చి 14,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*ఫాల్గుణ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *సప్తమి* సాయంత్రం 05గం॥06ని॥ వరకు తదుపరి *అష్టమి*
*వారం : భౌమవాసరే (మంగళవారము)*
*నక్షత్రం* : *జ్యేష్ఠ* తెల్లవారుజామున 04గం॥33ని॥ వరకు తదుపరి *మూల*
*యోగం* : *వజ్రము* మధ్యాహ్నం 12గం॥45ని॥ వరకు తదుపరి *సిద్ధి*
*కరణం* : *బవ* సాయంత్రం 05గం॥06ని॥ వరకు తదుపరి *బాలువ* తెల్లవారుజామున 04గం॥13ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥36ని॥ నుండి 09గం॥23ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥57ని॥ నుండి 11గం॥45ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 10గం॥52ని॥ నుండి మధ్యాహ్నం 12గం॥25ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 08గం॥05ని॥ నుండి 09గం॥38ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹14ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥06ని*