నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*మార్చి 16,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*ఫాల్గుణ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *నవమి* మధ్యాహ్నం 01గం॥14ని॥ వరకు తదుపరి *దశమి*
*వారం : బృహస్పతివాసరే (గురువారము)*
*నక్షత్రం* : *పూర్వాషాఢ* రాత్రి 01గం॥50ని॥ వరకు తదుపరి *ఉత్తరాషాఢ*
*యోగం* : *వ్యతీపాత* ఉదయం 07గం॥23ని॥ వరకు తదుపరి *వరీయన్* తెల్లవారుజామున 04గం॥23ని॥ వరకు
*కరణం* : *గరజి* మధ్యాహ్నం 01గం॥14ని॥ వరకు తదుపరి *వణిజ* రాత్రి 12గం॥06ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 10గం॥10ని॥ నుండి 10గం॥57ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥55ని॥ నుండి 03గం॥43ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 12గం॥19ని॥ నుండి మధ్యాహ్నం 01గం॥49ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 09గం॥19ని॥ నుండి 10గం॥49ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹13ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥06ని*