నేటి పంచాంగం.

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*మార్చి 18,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*ఫాల్గుణ మాసము* *బహుళ/కృష్ణ పక్షము*
*తిథి*: *ఏకాదశి* ఉదయం 08గం॥35ని॥ వరకు తదుపరి *ద్వాదశి*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *శ్రవణం* రాత్రి 10గం॥33ని॥ వరకు తదుపరి *ధనిష్ఠ*
*యోగం* : *శివము* రాత్రి 10గం॥11ని॥ వరకు తదుపరి *సిద్ధము*
*కరణం* : *బాలువ* ఉదయం 08గం॥35ని॥ వరకు తదుపరి *కౌలువ* రాత్రి 07గం॥23ని॥ వరకు ఆపై *తైతుల*
*రాహుకాలం* : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 06గం॥11ని॥ నుండి 07గం॥46ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 02గం॥18ని॥ నుండి 03గం॥47ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 12గం॥53ని॥ నుండి 02గం॥23ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹12ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥06ని*

🌸 *పాపవిమోచన ఏకాదశి*
🌸 *ఉత్తరాభాద్ర కారై*
🌸 *శృంగేరీ జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారి జయన్తీ*