*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఏప్రిల్ 30,2023*
*_శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత బుతువు*
*వైశాఖ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *దశమి* సాయంత్రం 06గం॥54ని॥ వరకు తదుపరి *ఏకాదశి*
*వారం : భానువాసరే (ఆదివారము)*
*నక్షత్రం* : *మఘ* మధ్యాహ్నం 02గం॥18ని॥ వరకు తదుపరి *పుబ్బ*
*యోగం* : *వృద్ధి* ఉదయం 10గం॥22ని॥ వరకు తదుపరి *ధృవము*
*కరణం* : *తైతుల* ఉదయం 05గం॥56ని॥ వరకు తదుపరి *గరజి*
*రాహుకాలం* : సాయంత్రం 04గం॥30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : సాయంత్రం 04గం॥33ని॥ నుండి 05గం॥23ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 11గం॥04ని॥ నుండి 12॥49ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 11గం॥38ని॥ నుండి 01గం॥24ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹39ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥14ని*
🌸 *తిరుమలలో శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయము*
🌸 *శ్రీ వాసవీమాత జయంతి*
🌸 *బ్రహ్మంగారి ఆరాధన*