నేటి పంచాంగం..

నేటి పంచాంగం*

*ఓం శ్రీ గురుభ్యోనమః*

*మే 20,2023*
*_శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *గ్రీష్మ బుతువు*
*జ్యేష్ఠ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పాడ్యమి* రాత్రి 08గం॥42ని॥ వరకు తదుపరి *విదియ*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *కృత్తిక* ఉదయం 07గం॥35ని॥ వరకు తదుపరి *రోహిణి*
*యోగం* : *అతిగండము* సాయంత్రం 05గం॥09ని॥ వరకు తదుపరి *సుకర్మము*
*కరణం* : *కింస్తుఘ్నము* ఉదయం 08గం॥44ని॥ వరకు తదుపరి *బవ*
*రాహుకాలం* : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 05గం॥30ని॥ నుండి07గం॥12ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 12గం॥10ని॥ నుండి 01గం॥49ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 06గం॥46ని వరకు తిరిగి తెల్లవారుజామున 05గం॥08ని॥ నుండి
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹30ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥21ని*