నేటి పంచాంగం…

*నేటి పంచాంగం*_

*ఓం శ్రీ గురుభ్యోనమః*

*జూన్ 02,2023*
*_శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *గ్రీష్మ బుతువు*
*జ్యేష్ఠ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *త్రయోదశి* ఉదయం 10గం॥58ని॥ వరకు తదుపరి *చతుర్దశి*
*వారం : భృగువాసరే (శుక్రవారము)*
*నక్షత్రం* : *విశాఖ* తెల్లవారుజామున 05గం॥35ని॥ వరకు తదుపరి *అనూరాధ*
*యోగం* : *పరిఘమ* సాయంత్రం 04గం॥23ని॥ వరకు తదుపరి *శివము*
*కరణం* : *తైతుల* ఉదయం 10గం॥58ని॥ వరకు తదుపరి *గరజి*
*రాహుకాలం* : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం॥03ని॥ నుండి 08గం॥55ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥23ని॥ నుండి 01గం॥15ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 10గం॥59ని॥ నుండి మధ్యాహ్నం 12గం॥36ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 08గం॥41ని॥ నుండి 10గం॥18ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹28ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥27ని*