నేటి పంచాంగం..

శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం, జూన్ 3, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి :చతుర్దశి ఉ10.16 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:అనూరాధ తె5.10 వరకు
యోగం:శివం మ2.43 వరకు
కరణం:వణిజ ఉ10.16 వరకు
తదుపరి విష్ఠి రా9.43 వరకు
వర్జ్యం:ఉ9.30 – 11.05
దుర్ముహూర్తము:ఉ5.28 – 7.11
అమృతకాలం:రా6.56 – 8.31
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.27
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు..