నేటి పంచాంగం…

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, జూన్ 4, 2023
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి :పౌర్ణమి ఉ9.09 వరకు
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ తె4.27 వరకు
యోగం:సిద్ధం మ12.45 వరకు
కరణం:బవ ఉ9.09 వరకు తదుపరి బాలువ రా8.23 వరకు
వర్జ్యం:ఉ10.36 – 12.09
దుర్ముహూర్తము:సా4.43 – 5.35
అమృతకాలం:రా7.54 – 9.28
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.27
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు..