నేటి పంచాంగం.

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం, జూన్ 24,
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి సా6.41 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:పుబ్బ పూర్తి
యోగం:సిద్ధి తె3.29 వరకు
కరణo:కౌలువ ఉ5.44 వరకు తదుపరి తైతుల సా6.41వరకు
వర్జ్యం:మ1.44 – 3.30
దుర్ముహూర్తము:ఉ5.30 – 7.14
అమృతకాలం:రా12.20 – 2.06
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.34
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు.