నేటి పంచాంగం..

నేటి పంచాంగం..
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
*ఆదివారం, జూలై 9, 2023*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు*
ఆషాఢ మాసం – బహళ పక్షం*
తిథి : *సప్తమి* రా1.22 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం : *ఉత్తరాభాద్ర* రా1.14 వరకు
యోగం : *శోభన* రా8.50 వరకు
కరణం : *విష్ఠి* మ2.25 వరకు
తదుపరి *బవ* రా1.22 వరకు
వర్జ్యం : *ఉ11.36 – 1.07*
దుర్ముహూర్తము : *ఉ4.51 – 5.42*
అమృతకాలం : *రా8.41 – 10.12*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండ/కేతుకాలం : *మ12.00 – 1.30*
సూర్యరాశి: *మిథునం*
చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *5.35*
సూర్యాస్తమయం: *6.35*
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు.