నేటి పంచాంగం..

శ్రీ గురుభ్యోనమః.
శుక్రవారం, జూలై 21, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
అధిక శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:చవితి పూర్తి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:మఖ మ12.16 వరకు
యోగం:వ్యతీపాతం ఉ11.46 వరకు
కరణం:వణిజ సా5.13 వరకు
వర్జ్యం:రా9.05 – 10.51
దుర్ముహూర్తము:ఉ8.13 – 9.04 &
మ12.31 – 1.22
అమృతకాలం:ఉ9.36 – 11.22
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:5.38
సూర్యాస్తమయం:6.33
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు.