నేటి పంచాంగం…

*నేటి పంచాంగం*

*ఓం శ్రీ గురుభ్యోనమః*

*జూలై 22,2023*

*_శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *వర్ష ఋతువు*
*అధిక శ్రావణ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *చవితి* ఉదయం 06గం॥15ని॥ వరకు తదుపరి *పంచమి*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *పుబ్బ* మధ్యాహ్నం 02గం॥45ని॥ వరకు తదుపరి *ఉత్తర*
*యోగం* : *వరీయన్* మధ్యాహ్నం 12గం॥20ని॥ వరకు తదుపరి *పరిఘము*
*కరణం* : *భద్ర* ఉదయం 06గం॥15ని॥ వరకు తదుపరి *బవ*
*రాహుకాలం* : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 05గం॥39ని॥ నుండి 07గం॥22ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 10గం॥36ని॥ నుండి 12గం॥21ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 07గం॥41ని॥ నుండి 09గం॥27ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹39ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥33ని*