నేటి పంచాంగం…

ఓం శ్రీ గురుభ్యోనమః
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 05 – 08 – 2023,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం – బహళ పక్షం,

తిథి : చవితి మ3.13 వరకు,
నక్షత్రం : పూర్వాభాద్ర ఉ10.41 వరకు,
యోగం : అతిగండ ఉ8.51 వరకు,
కరణం : బాలువ మ3.13 వరకు,
తదుపరి కౌలువ రా2.09 వరకు,

వర్జ్యం : రా7.43 – 9.14,
దుర్ముహూర్తము : ఉ5.43 – 7.25,
అమృతకాలం : తె4.46 నుండి,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 5.43,
సూర్యాస్తమయం: 6.29..