నేటి పంచాంగం…

శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, ఆగష్టు 23, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి రా10.06 వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:విశాఖ తె5.04 వరకు
యోగం:బ్రహ్మం రా7.13 వరకు
కరణం:గరజి ఉ10.09 వరకు తదుపరి వణిజ రా10.06 వరకు
వర్జ్యం:ఉ10.18 – 11.56
దుర్ముహూర్తము:ఉ11.37 – 12.28
అమృతకాలం:రా8.05 – 9.43
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం: 6.19
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు..