నేటి పంచాంగం…

*neti panchangam.
నేటి పంచాంగం*

*ఓం శ్రీ గురుభ్యోనమః*

*సెప్టెంబర్ 16,2023*

*_శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *వర్ష ఋతువు*
*భాద్రపద మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పాడ్యమి* ఉదయం 07గం॥53ని॥ వరకు తదుపరి *విదియ*
*వారం : స్థిరవాసరే (శనివారము)*
*నక్షత్రం* : *ఉత్తర* ఉదయం 07గం॥32ని॥ వరకు తదుపరి *హస్త*
*యోగం* : *శుక్లము* తెల్లవారుజామున 04గం॥54ని॥ వరకు తదుపరి *బ్రహ్మము*
*కరణం* : *బవ* ఉదయం 07గం॥53ని॥ వరకు తదుపరి *బాలువ*
*రాహుకాలం* : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 05గం॥50ని॥ నుండి 07గం॥28ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 04గం॥38ని॥ నుండి 06గం॥22ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 03గం॥ 01ని॥ నుండి 04గం॥45ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹51ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥02ని*