నేటి పంచాంగం..

శ్రీ గురుభ్యోనమః🙏🏻
మంగళవారం, అక్టోబరు10, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి మ3.08 వరకు
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:ఆశ్రేష ఉ7.02 వరకు తదుపరి మఖ
యోగం:సాధ్యం ఉ10.00 వరకు
కరణం:బాలువ మ3.08 వరకు తదుపరి కౌలువ తె4.15 వరకు
వర్జ్యం:రా8.20 – 10.06
దుర్ముహూర్తము:ఉ8.16 – 9.03 &
రా10.33 – 11.22
అమృతకాలం:ఉ7.02వరకు
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం: 5.41
సర్వేజనా సుఖినో భవంతు