నేటి పంచాంగం…

శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం, నవంబరు 4, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం -బహుళ పక్షం
తిథి:సప్తమి రా1.33 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:పునర్వసు ఉ9.41 వరకు
యోగం:సాధ్యం మ3.31 వరకు
కరణం:విష్ఠి మ12.50 వరకు తదుపరి బవ రా1.33 వరకు
వర్జ్యం:సా6.23 – 8.07
దుర్ముహూర్తము:ఉ6.03 – 7.34
అమృతకాలం:ఉ7.07 – 8.49 & తె4.48నుండి
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:6.04
సూర్యాస్తమయం:5.26
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻