నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *పంచాంగం* 🌝
🕉️ *జనవరి 9, 2024* 🕉️
🕉️ *మంగళవారం* 🕉️

🌻 *శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
🌻 *దక్షిణాయనం*
🌻 *హేమంత ఋతువు*
🌻 *మార్గశిర మాసం*
🌻 *కృష్ణ పక్షం*

తిథి : *త్రయోదశి* రా8.38
వారం : *భౌమవాసరే*
(మంగళవారం)
నక్షత్రం : *జ్యేష్ఠ* రా7.57
యోగం : *వృద్ధి* రా11.47
కరణం : *గరజి* ఉ8.54
& *వణిజ* రా8.38
వర్జ్యం : బుధవారం
*తె3.49-5.24*
దుర్ముహూర్తం : *ఉ8.48-9.33*
& *రా10.48-11.41*
అమృతకాలం : *ఉ11.07-12.43*
రాహుకాలం : *మ3.00-4.30*
యమగండం : *ఉ9.00-10.30*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం : *6.37*
సూర్యాస్తమయం : *5.37*
—————————————————-
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *శుభమస్తు* 🙏
—————————————————-