నేటి పంచాంగం..

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *పంచాంగం* 🌝
🕉️ *జనవరి 14, 2024* 🕉️
🕉️ *ఆదివారం* 🕉️

🌻 *శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
🌻 *దక్షిణాయనం*
🌻 *హేమంత ఋతువు*
🌻 *పుష్య మాసం*
🌻 *శుక్లపక్షం*

తిథి : *తదియ* మ12.18
వారం : *భానువారం*
(ఆదివారం)
నక్షత్రం : *ధనిష్ఠ* మ2.51
యోగం : *సిద్ధి* ఉ10.48
కరణం : *గరజి* మ12.18
& *వణిజ* రా11.08
వర్జ్యం : *రా9.33-11.02*
దుర్ముహూర్తం : *సా4.11-4.55*
అమృతకాలం : *ఉ6.36వరకు*
& *సోమవారం*
*తె6.29నుండి*
రాహుకాలం : *సా4.30-6.00*
యమగండం : *ఉ12.00-1.30*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం : *6.38*
సూర్యాస్తమయం : *5.40*

🔥 *భోగిపండుగ* 🔥

మీఅందరికీ
🙏 *భోగిపండుగ* 🙏
💐 *శుభాకాంక్షలు* 💐
—————————————————-
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *శుభమస్తు* 🙏