నేటి పంచాంగం…

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, జనవరి 17,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి తె3.09 వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర ఉ9.55 వరకు
యోగం:శివం రా10.23 వరకు
కరణం:గరజి సా4.10 వరకు తదుపరి వణిజ తె3.09 వరకు
వర్జ్యం:రా9.11 – 10.41
దుర్ముహూర్తము:ఉ11.47 – 12.32
అమృతకాలం:ఉ6.55 వరకు మరల తె6.12నుండి
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం: 5.42
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు..