నేటి పంచాంగం..

卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
*శనివారం, ఫిబ్రవరి 3, 2024*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – హేమంత ఋతువు*
*పుష్య మాసం – బహళ పక్షం*
తిథి : *అష్టమి* మ12.25 వరకు
వారం : *శనివారం* (స్థిరవాసరే)
నక్షత్రం : *విశాఖ* రా2.59 వరకు
యోగం : *గండం* ఉ9.20 వరకు
కరణం : *కౌలువ* మ12.25 వరకు
తదుపరి *తైతుల* రా12.37వరకు
వర్జ్యం : *ఉ7.41 – 9.22*
దుర్ముహూర్తము : *ఉ6.35 – 8.06*
అమృతకాలం : *సా5.45 – 7.26*
రాహుకాలం : *ఉ9.00 – 10.30*
యమగండ/కేతుకాలం : *మ1.30 – 3.00*
సూర్యరాశి: *మకరం* || చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *6.36* ॥ సూర్యాస్తమయం: *5.52*
*సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు*