నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః
*సోమవారం, ఫిబ్రవరి 5, 2024*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – హేమంత ఋతువు*
*పుష్య మాసం – బహళ పక్షం*
తిథి : *దశమి* మ12.41 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *జ్యేష్ఠ* తె3.49 వరకు
యోగం : *ధృవం* ఉ7.20 వరకు
తదుపరి *వ్యాఘాతం* తె5.38 వరకు
కరణం : *విష్ఠి* మ12.41 వరకు
తదుపరి *బవ* రా12.24 వరకు
వర్జ్యం : *ఉ9.16 – 10.53*
దుర్ముహూర్తము : *మ12.36 – 1.21* &
మరల *మ2.52 – 3.37*
అమృతకాలం : *సా6.57 – 8.33*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 – 12.00*
సూర్యరాశి: *మకరం* || చంద్రరాశి: *వృశ్చికం*
సూర్యోదయం: *6.35* ॥ సూర్యాస్తమయం: *5.53*
*సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు*
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
*గణనాయక! భవతిష్టంతు వేదేషు,మమకామ్యార్థంతు గణనాయకా*