నేటి పంచాంగం…

卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
*బుధవారం, ఫిబ్రవరి 7, 2024*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – హేమంత ఋతువు*
*పుష్య మాసం – బహళ పక్షం*
తిథి : *ద్వాదశి* ఉ11.03 వరకు
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం : *పూర్వాషాఢ* రా2.52 వరకు
యోగం : *వజ్రం* రా1.24 వరకు
కరణం : *తైతుల* ఉ11.03 వరకు
తదుపరి *గరజి* రా10.18 వరకు
వర్జ్యం : *మ12.52 – 2.25*
దుర్ముహూర్తము : *ఉ11.52 – 12.37*
అమృతకాలం : *రా10.12 – 11.45*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండ/కేతుకాలం : *ఉ7.30 – 9.00*
సూర్యరాశి: *మకరం* || చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *6.36* ॥ సూర్యాస్తమయం: *5.54*
*సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు* 🙏
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
*గణనాయక! భవతిష్టంతు వేదేషు,మమకామ్యార్థంతు గణనాయకా*