నేటి పంచాంగం..

卐ఓం శ్రీ గురుభ్యోనమః.
*గురువారం, ఫిబ్రవరి 8, 2024*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – హేమంత ఋతువు*
*పుష్య మాసం – బహళ పక్షం*
తిథి : *త్రయోదశి* ఉ9.35 వరకు
వారం : *గురువారం* (బృహస్పతివాసరే)
నక్షత్రం : *ఉత్తరాషాఢ* రా1.49 వరకు
యోగం : *సిద్ధి* రా10.50 వరకు
కరణం : *వణిజ* ఉ9.35 వరకు
తదుపరి *భద్ర* రా8.42 వరకు
వర్జ్యం : *ఉ10.30 – 12.02*
మరల *తె5.36నుండి*
దుర్ముహూర్తము : *ఉ10.21 – 11.06* &
*మ2.52 – 3.38*
అమృతకాలం : *రా7.41 – 9.13*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండ/కేతుకాలం : *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *మకరం* || చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *6.36* ॥ సూర్యాస్తమయం: *5.54*
👉 *మాసశివరాత్రి*
*సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు* 🙏
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
*గణనాయక! భవతిష్టంతు వేదేషు,మమకామ్యార్థంతు గణనాయకా*